మునిపల్లి గురుకుల కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

మునిపల్లి మండలం లింగంపల్లి తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ చైతన్య తెలిపారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు www.tgrjc.cgg.gov.inలో 200 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్