రూ. 10కి కర్రి ఇవ్వలేదని కత్తితో దాడి, సీసీటీవీ పుటేజీ విడుదల

పటాన్‌చెరు అమీన్‌పూర్‌లో రూ. 10 కూర విషయంలో జరిగిన కత్తిపోట్ల ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కర్రీ పాయింట్ యజమాని ఉదయ్ భాస్కర్, తక్కువ ధరకు కూర ఇవ్వడానికి నిరాకరించడంతో నిందితుడు జీవరత్నం ఆగ్రహంతో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఉదయ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్