పాశ మైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు చేరింది. తీవ్రంగా గాయపడి ప్రణం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తారక్ అనే కార్మికుడు సోమవారం మృతి చెందారు. దీంతో విషాదఛాయలు అలుమున్నాయి.