జిన్నారం: రోడ్డు ప్రమాదంలో సుదర్శన్ దుర్మరణం

ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన జిన్నారం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి దాదిగూడెం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన కంజర్ల సుదర్శన్ జిన్నారం సోలక్ పల్లి రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనకనుంచి బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన సుదర్శన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్