జహీరాబాద్ లో బైకులను దొంగలించి దొంగను అరెస్టు చేసినట్లు సైదా నాయక్ తెలిపారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకకు చెందిన ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకొని, 13 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డిలో బైక్ లను చోరీ చేసినట్లు వివరించారు.