సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని బదులు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమె స్థానంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యను సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు.