సంగారెడ్డి: మంజీరా నదిలో మునిగి యువకుడు

సంగారెడ్డి మండలం కల్ప గురు శివారులోని మంజీరా నదిలో మంగళవారం ఒక యువకుడు ఈత కొట్టేందుకు వెళ్లి మునిగి మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గణేష్ అనే 26 ఏళ్ల యువకుడు 26వ తేదీన డ్యాం సందర్శనకు వచ్చాడు. మృతదేహాన్ని పోలీసులు రచయితగా వల్ల సహాయంతో మంగళవారం బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్