సంగారెడ్డి: మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

సంగారెడ్డి మెడికల్ కళాశాలలో బుధవారం విద్యార్థుల మధ్య ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్ విద్యార్థులు ఒక జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేయగా, బాధితుడి అన్న నిలదీయడంతో సీనియర్లు అతనిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, డిఎస్పి సత్తయ్య గౌడ్ విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్