సంగారెడ్డి: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలో చెట్టుకు ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సాయిలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాక్ పల్లి శాంతి నగర్ తండాకి చెందిన రాథోడ్ ప్రకాశ్ ఫైల్స్ వ్యాధితో బాధపడుతూ.. గత కొన్ని రోజులుగా మందులు వాడుతున్నాడు. బాధ తట్టుకోలేక బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయిలు తెలిపారు.

సంబంధిత పోస్ట్