సంగారెడ్డిలో గుర్తుతెలియని మహిళా మృతదేహం

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 35-40 ఏళ్ల వయస్సున్న మహిళ మృతదేహాన్ని పోలీసులు మార్చురికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైనా మహిళను గుర్తిస్తే సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ రాము నాయుడు సూచించారు.

సంబంధిత పోస్ట్