సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 1వ వార్డ్ లింగారెడ్డి పల్లిలో పలు అభివృద్ధి పనులకు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ పూజల హరికృష్ణ, 1వ వార్డ్ ఇన్ ఛార్జ్ మెరుగు రాజు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సద్ది చంద్రం, హరికృష్ణ, బద్దిరాజు, లక్ష్మీనారాయణ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.