కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్: గ్రామస్తుల నినాదాలు

చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఉపాధి హామీ పనుల విరామ సమయంలో గ్రామస్థులు మాజీ సీఎం కేసీఆర్‌పై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. "కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్" అంటూ నినాదాలు చేశారు. ఆయన పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ప్రశంసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్