మల్లన్నసాగర్ నిర్వాసితులు ధర్నా

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ ఆధ్వర్యంలో మల్లన్నసాగర్ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని, ప్యాకేజీలు, పరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ku వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్