సిద్దిపేట: పాయమాలు కథల సంపుటి పుస్తకావిష్కరణ

సిద్దిపేటకు చెందిన రచయిత ఐతా చంద్రయ్య రచించిన "పాయమాలు" కథల సంపుటి పుస్తకాన్ని జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత మహాసభల సందర్భంగా హైదరాబాదులో ముదిగొండ శివప్రసాద్, ఓలేటి పార్వతీశం, వడ్డి విజయసారథి, ఆంజనేయరాజు ఆవిష్కరించారు. చంద్రయ్య కథలు సమాజాన్ని స్పందింపజేస్తాయని వారు పేర్కొన్నారు. ఇందుకు పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్