శుక్రవారం 1వ వార్డు లింగారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పూజల హరికృష్ణ. ఈ కార్యక్రమంలో 1వ వార్డు ఇన్‌చార్జ్ మెరుగు రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సద్ది చంద్రం, తదితరులు పాల్గొన్నారు.