సిద్దిపేట: ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ లో స్పాట్ అడ్మిషన్లు

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని పీఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల ఇబ్రహీంనగర్‌లో 6వ తరగతి నుండి ఇంటర్ ఎంపీసీ, బైపిసి మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి. సతీష్ కుమార్ సోమవారం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మంగళ, బుధవారాల్లో తమ టి.సి, స్టడీ సర్టిఫికెట్లతో పాఠశాలకు రావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్