సంగారెడ్డి ఆస్తుపన్ను పై ఐదు శాతం రాయితీ నేడే చివరి తేదీ

2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్నుపై ఐదు శాతం రాయితీ పొందడానికి గురువారం చివరి తేదీ అని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బిల్ కలెక్టర్ వద్ద, మున్సిపల్ కార్యాలయంలోని కౌంటర్ లో లేదా నేరుగా www.cdma.telangana.cgg.gov.in లో ఆస్తిపన్ను చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్