సంగారెడ్డి జిల్లాలో ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఏ) అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.