జహీరాబాద్: ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ మృతి

జహీరాబాద్ మండలం గోవిందాపూర్ గ్రామంలో బుధవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి బోల్తా పడిన ట్రాక్టర్ డ్రైవర్ రమేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నాగలి గిద్ద మండలం కిషన్ నాయక్ తండాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్