పెళ్లి పీటలెక్కనున్న సిద్ధూ-సోనియా.. ముహుర్తం ఫిక్స్‌!

యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల మన్ననలు పొందిన సెలబ్రిటీ జంట సిద్ధూ పవన్, సోనియా సింగ్. బుల్లితెరపై తమ కామెడీతో అలరిస్తున్న ఈ జంట, ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న సోనియా సింగ్, సెప్టెంబర్ 2వ తేదీన సిద్ధూ పవన్‌తో తమ వివాహం జరగనుందని వెల్లడించారు. 'విరూపాక్ష', 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్', 'నాగబంధం' వంటి చిత్రాలతో సోనియా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

సంబంధిత పోస్ట్