ఒక్కరోజే రూ.85,000 తగ్గిన వెండి ధర

వెండి ధర శనివారం మరోసారి అత్యంత భారీగా తగ్గింది. కేజీ వెండిపై ఏకంగా రూ.85,000 తగ్గి రూ.3,20,000 వద్ద ధర కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,200గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల వెండి ధర రూ.1,60,580 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్