భారీగా పెరిగిన వెండి ధర

గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరగగా, ఇప్పుడు వెండి ధరలు కూడా భారీగా పెరిగి వినియోగదారులకు షాకిస్తున్నాయి. కేవలం 5 రోజుల్లోనే కేజీ వెండిపై రూ.5,000 పెరిగింది. అలాగే హైదరాబాద్ లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.170 పెరిగి రూ.99,880కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.150 పెరిగి రూ.91,550 పలుకుతోంది. అలాగే కేజీ సిల్వర్ రేటు రూ.1,25,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

సంబంధిత పోస్ట్