భారీగా పెరిగిన వెండి ధరలు

TG: వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండిపై రూ.3000 పెరిగి రూ.1,53,000తో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి రూ.1,14,880లు పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.400 పెరిగి రూ.1,05,300లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అందుబాటులో ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్