భారీగా తగ్గిన వెండి రేటు.. పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు రూ.12,000 తగ్గింది. దీంతో రూ.1,61,000 వరకు చేరింది. బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.1,24,480కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,14,100గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే ధరల ట్రెండ్ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్