తమిళ నటుడు శింబు తన టాలెంట్‌తో, డెడికేషన్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా శింబు, దర్శకుడు వెట్రిమారన్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. 'వడ చెన్నై' రైట్స్‌ను ధనుష్ నుంచి తీసుకుని, అదే బ్యాక్‌డ్రాప్‌లో కొత్త కథతో వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం శింబు కేవలం 10 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గాడు. కాగా శింబు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.