90 ఏళ్ల అత్తను మోస్తూ 260 కి.మీ యాత్రకు వెళ్లిన గాయని

హర్యానాకు చెందిన ప్రముఖ జానపద గాయని కాజల్ చౌదరి, తన 90 ఏళ్ల అత్త చంద్రీ దేవి చిరకాల కోరికను నెరవేర్చడానికి 260 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసింది. ప్లాస్టిక్ తొట్టిలో కూర్చోబెట్టి, తలపై మోసుకుంటూ ఆమె ఈ యాత్రను విజయవంతంగా ముగించింది. ఈ అరుదైన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్తపై ప్రేమతో, ఆమె కోరికను తీర్చాలనే సంకల్పంతో కాజల్ ఈ మహత్తర కార్యాన్ని సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్