రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్‌.. పరిస్థితి విషమం

ప్రముఖ పంజాబీ గాయకుడు రాజ్‌వీర్ జవాండా హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డి ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బైక్ అదుపు తప్పి పడడంతో తలకు తీవ్ర గాయం అయ్యింది. ప్రాథమిక చికిత్స తర్వాత ఆయనను మొహాలీ ఫోర్టిస్‌ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పలువురు ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్