తెలుగు సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానిక హోలిస్టిక్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.