ఈ నెల 9న నెట్‌ఫ్లిక్స్‌లో సింగ్ గీతం విడుదల

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 61వ చిత్రం 'సింగ్ గీతం' థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సంగీతం, ఫాంటసీ, భావోద్వేగాలను వినూత్నంగా మేళవించిన ఈ చిత్రం జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్