సర్ (SIR) ఆనేది భయంకరమైన భూతం: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా ఏదులాపురంలో జరిగిన బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సర్ (SIR)' అనేది భయంకరమైన భూతం అని, చట్టం ముసుగులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దొంగదారి అని విమర్శించారు. అధికారులు ముందు ఓటు మ్యాపింగ్ చేస్తారని, గ్రామంలో ఓట్లు తొలగించేటప్పుడు బూత్ లెవల్ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్