సిరాజ్, ప్రసిద్ధ్‌ జోరు.. ఇంగ్లండ్ ఆలౌట్ (వీడియో)

లండన్‌లోని ఓవల్ మైదానం టీమిండియాతో వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ 247 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో క్రాలీ(64), హ్యారీ బ్రూక్‌(53), డకెట్‌(43) పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే ఔటయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ 4, సిరాజ్‌ 4, ఆకాశ్‌ ఒక వికెట్‌ తీశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 224కి ఆలౌటైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 23 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Credits: JioHotstar

సంబంధిత పోస్ట్