లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ రెండో జట్టు వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ కేవలం 4 పరుగులకే ఔట్ అయ్యారు. సిరాజ్ వేసిన 11.6 ఓవర్‌కు ఎల్బీడబ్ల్యూగా ఓలీ పోప్ పెవిలియన్ చేరారు. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. భారత్ రివ్యూకి వెళ్లింది. దీంతో 12 ఓవర్లకు ఇంగ్లండ్ 42/2గా ఉంది. క్రీజులో జో రూట్ (0), జాక్ క్రాలీ (17) ఉన్నారు.
Credits: JioHotstar