ఇందిరమ్మ చీర కట్టుకుని రేవంత్ రెడ్డిపై సిరిసిల్ల మహిళ ఆగ్రహం

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ చీర కట్టుకున్న ఓ మహిళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా కేవలం పదవి కోసమే గెలిచారని, ఆయనకు పూల దండలు కాకుండా చెప్పుల దండలు వేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే పాలన బాగుండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అసహనం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕