మధ్య మానేరు జలాశయం వివరాలు

రాజరాజేశ్వర జలాశయం వివరాలు పట్టణంలోని రాజరాజేశ్వర జలాశయం (మధ్య మానేరు) నుంచి అన్నపూర్ణ జలాశయానికి 3,200 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. జలాశయ పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు (318 మీటర్లు) కాగా, ప్రస్తుతం 24.45 టీఎంసీల (316.77 మీటర్ల) మేర నీరు నిల్వ ఉంది. జలాశయానికి ప్రస్తుతం ఎలాంటి ఇన్ ఫ్లో లేదని అధికారులు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్