బోయినపల్లి: ఇందిరమ్మ ఇండ్ల కమిటీలతో కార్యదర్శిల ప్రత్యేక సమావేశం

బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీలతో కార్యదర్శులు బుధవారం ప్రత్యేక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపిడివో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంపికలో ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అన్నారు. తహసిల్దార్ నారాయణరెడ్డి, ఎంపీ ఓ శ్రీధర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్