వరద కాలువలో గల్లంతయిన యువకుని మృతదేహం లభ్యం

బోయినపల్లి మండలం దేశాయ్పల్లి వరద కాలువలో గల్లంతైన కొదురుపాక గ్రామానికి చెందిన కిషన్ అనే యువకుడి మృతదేహం బుదవారం లభ్యమైంది. కిషన్ కరెంట్ మోటార్ మరమ్మతు చేస్తుండగా కరెంటు షాక్ తగిలి వరద కాలువలో పడి మంగళవారం గల్లంతయ్యారు. కాగా బుధవారం ఉదయం కిషన్ మృతదేహం వరద కాల్వలో దొరికిందని ఎస్సై పృథ్విధర్ గౌడ్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్