స్తంభంపల్లి గంజి వాగు వద్ద రాకపోకలు బంద్

బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లి వద్దగల గంజి వాగు ప్రవాహం గురువారం రాత్రి వరద ఉదృతం పెరగడం వల్ల రాకపోకలు నిలిపివేయడం జరిగింది. స్తంభంపెల్లి గ్రామ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు గమనించగలరని మాజీ సర్పంచ్ తెలిపారు. యువకులు తదితరులు ఉన్నారు.

*మాజీ సర్పంచ్ స్థంభంపెల్లి*

సంబంధిత పోస్ట్