గురువారం సాయంత్రం ప్రారంభమైన వారి యాత్ర శనివారం రాత్రి కరీంనగర్కు చేరింది. వేములవాడ రాజన్నను దర్శించుకుని నేడు కొండగట్టుకు చేరుకుంటామని చెప్పారు. అంజన్న దర్శనం అనంతరం భద్రాచలం చేరుకొని దీక్ష విరమిస్తామని స్వాములు శరత్, శివకుమార్, శ్రవణ్, మహేశ్, నవీన్, నాగరాజ్, మనోజ్ రాం తెలిపారు.
రూ.365.75 కోట్ల సంక్షేమ బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం