ధర్మపురి: మాజీ మంత్రి రత్నాకర్ రావు సేవలు మరువలేనివి

మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు సేవలు మరువలేనివి అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. వారి 5 వ వర్ధంతి సందర్భంగా శనివారం ధర్మపురి ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో గల రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్