ధర్మపురి: అన్నను హత్య చేసిన తమ్ముడు

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని అయితిపల్లి గ్రామంలో తమ్ముడి చేతిలో అన్న హతం అయ్యాడు. తాగిన మైకంలో అన్న కూన నర్సయ్యను తమ్ముడు కూన రాములు శుక్రవారం కట్టెతో తలపై కొట్టి చంపారు. ఇద్దరు అన్నదమ్ములు ముదిరాజ్ కులస్తులు కాగా గ్రామంలో నిన్న పెద్దమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్