ధర్మపురి: బ్రతికుండగానే సొంత ఇల్లు లేక స్మశానవాటికలోకి

ధర్మపురి పట్టణంలోని నంది చౌక్ వద్ద చాలా సంవత్సరాల నుండి టిఫిన్ సెంటర్ బండి నడుపుతూ తన కుటుంబాన్ని గోపి పోషిస్తున్నాడు. గత కొన్ని నెలల నుండి ఆరోగ్యం బాలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న ఎలాంటి ప్రయోజనం లేదు. డాక్టర్స్ కూడా ఇతను బతకడం కష్టం అని చెప్పడంతో కొన ఊపిరితో ఉన్న అతన్ని తను కిరాయి ఉంటున్న ఇంట్లోకి తీసుకెళ్లడం జరిగింది. యజమాని ఇంట్లో వద్దు అనడంతో కుటుంబ సభ్యులు స్మశాన వాటికలోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు.

సంబంధిత పోస్ట్