ఉమ్మడి వెల్గటూరు మండల పంచాయతీ ట్రాక్టర్లకు జియో టాగ్

ఉమ్మడి వెల్గటూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అనేక సేవలు అందిస్తున్న ట్రాక్టర్లకు శుక్రవారం మండల ప్రజా పరిషత్ ఆవరణలో జిపిఎస్ ను అమర్చినట్లు ఎంపీడీఓ పత్తి రవీందర్, ఎంపీఓ జక్కుల శ్రీనివాస్ లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. వెల్గటూరు, ఎండపల్లి మండలాల్లోని 30 గ్రామపంచాయతీల ట్రాక్టర్లకు ప్రపంచ స్థాన వ్యవస్థ (గ్లోబల్ పొజిషన్ సిస్టం, జిపిఎస్) ను సాంకేతిక నిపుణులు అమర్చారు.

సంబంధిత పోస్ట్