కరీంనగర్ - జమ్మికుంట రహదారిపై లారీ డ్రైవర్లు ధర్నా

తెలంగాణ ప్రభుత్వ టీజీఎండిసి ఆధ్వర్యంలో ఇసుక సరఫరా జరుగుతోంది. ఇటీవల కరీంనగర్‌లో ఎక్కువ పరిమితితో ఇసుక క్వారీలు మంజూరు చేశాయి. ప్రభుత్వ ఆదాయం పెంచాలని యత్నంలో, ఒక్కో క్వారికి ఎక్కువ క్వాంటిటీలను కేటాయించడం వల్ల కాంట్రాక్టర్లు లోడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజులుగా తిండి, నీరు లేక లారీ డ్రైవర్లు రోడ్డెక్కి నిరసనకు దిగారు.

సంబంధిత పోస్ట్