మాజీ మంత్రి, కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవలో దర్శించుకొని స్వామి ఆశీర్వాదం తీసుకొవడం జరిగింది.