ఇల్లందకుంట: నేడు సీతారామచంద్ర స్వామికి ఏకాంత సేవ

అపర భద్రాది గా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో బుధవారం స్వామి వారికి రాత్రి 9 గంటలకు సప్త వర్ణాలు, అద్దాల మేడ దాతలచే స్వామి వారి ఏకాంత సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుధాకర్, ఆలయ ఛైర్మన్ ఇంగిలి రామారావు, ధర్మకర్తలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్