కేసీఆర్‌కు బిగ్ షాక్.. కవిత పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ?

సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ చేరికతో అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ పార్టీని వీడనున్నారని ప్రచారం జరుగుతోంది. జగిత్యాలలో తమ ప్రాధాన్యత తగ్గిందని భావిస్తున్న రమణ, కవితను కలిశారని, త్వరలో టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత అనేది కవిత లేదా రమణ స్పందిస్తేనే తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్