జగిత్యాల పట్టణం బండరి గార్డెన్స్ సమీపంలో శుక్రవారం ఎదురెదుగా కారు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదంకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.