జగిత్యాల: షార్ట్ సర్క్యూట్ తో బ్యాటరీ ద్విచక్ర వాహనం దగ్ధం

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన నీలి పెద్ద రాము బ్యాటరీ ద్విచక్ర వాహనం శుక్రవారం షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. 2024 దసరా పండుగ సందర్భంగా రూ. 55 వేలకు ఈ వాహనం కొనుగోలు చేశారు. ఎండల తీవ్రతకు బ్యాటరీ వేడెక్కి షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్