జగిత్యాల: అమర జవాన్లకు భారత్ సురక్ష సమితి నాయకుల నివాళులు

ఆపరేషన్‌ సింధూర్ లో వీరమరణం పొందిన భారత సైనికులకు భారత్ సురక్ష సమితి నాయకులు శనివారం సాయంత్రం జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా వద్ద వారి చిత్రపటాలకు కొవ్వత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ రాజు, పుప్పాల సత్యనారాయణ, చిట్ల గంగాధర్, సింగం గంగాధర్, అక్కినపెళ్లి కాశీనాధం, బొయినీ పద్మాకర్, వేముల పోచమళ్లు, మ్యానా సుధాకర్, నారెందుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్