జగిత్యాల: ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తన జన్మదినం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సీఎం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యేకు ఒక లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే జన్మదినాన్ని ఘనంగా జరిపారు.

సంబంధిత పోస్ట్